News

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందే దేశాన్ని తాకాయి. కేరళలో మే 24న ప్రవేశించి, రాయలసీమలో మూడు రోజుల్లో తాకనున్నాయి.
విజయవాడ బెంజ్ సర్కిల్ చంద్రబాబు నాయుడు కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సలాది ప్రసాద్, సలాది వెంకట హేమ, తరవలి ముత్యాలవళ్లిగా గుర్తించారు.