Easy Digestion Tips: రోజంతా కనీసం 30 నిమిషాల వ్యాయామం, నడక, జాగింగ్, సైక్లింగ్ చేయాలి. ముఖ్యంగా పొట్టపై ఒత్తిడి తెచ్చే వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.